Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతి ఐపీఎస్ అధికారి పోస్టింగ్ రద్దు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 6:54 AM జాతీయంGeneral
అవినీతి ఐపీఎస్ అధికారి పోస్టింగ్ రద్దు - Udayam
తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి ప్రశాఖ మాధుర్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తూ రాజస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాథుర్‌ను తదుపరి ఆదేశాల వరకు వెయిటింగ్ పోస్టింగ్ (APO) లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంతకుముందే ఆమె భర్త, ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌పైనా ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

Comments

G
Loading comments...