వార్తలకు తిరిగి వెళ్లండి

డెంగ్యూ నిర్ధారణ కావడంతో నటి అవికా గోర్ ఆసుపత్రిలో చేరారు. 103-104 డిగ్రీల జ్వరంతో ఐదు రోజులుగా బాధపడుతున్నా, పెండింగ్ షూట్ పూర్తి చేసినట్లు ఆమె భర్త మిలింద్ చంద్వానీ తెలిపారు.
జ్వరం తగ్గకపోయినా ఢిల్లీలో యాడ్ షూట్‌లోనూ పాల్గొన్నారని చెప్పారు. అవికా ఆరోగ్యం కోసం అభిమానులు ప్రార్థించాలని మిలింద్ కోరారు.
Comments
Loading comments...
