వార్తలకు తిరిగి వెళ్లండి

పడవ పందాల నేపథ్యంలో తెరకెక్కిన మండాడి సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో, ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ ఘనత సాధించామని నటుడు సూరి ఎమోషనల్ అయ్యారు.
ఈ చిత్రంతో టాలీవుడ్ నటుడు సుహాస్ కోలీవుడ్‌లోకి అడుగుపెట్టగా, బలమైన కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిందని చిత్ర యూనిట్ తెలిపింది.
Comments
Loading comments...

