వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆర్టికల్ 370’ చిత్రానికి గాను నటి యామీ గౌతమ్ తొలిసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా, గౌరవంగా ఉందని ఆమె తెలిపారు.
జీవితాంతం కళ కోసం పనిచేసే ప్రతి కళాకారుడికి ఇలాంటి పురస్కారం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న వేదికపై ఈ గౌరవం దక్కడం మరింత ఆనందంగా ఉందన్నారు.
Comments
Loading comments...

