Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డియర్ ఆస్ట్రోనాట్‌’ ఫస్ట్‌ లుక్‌

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 7:20 PM జాతీయంవినోదం
‘డియర్ ఆస్ట్రోనాట్‌’ ఫస్ట్‌ లుక్‌ - Udayam
‘డియర్‌ ఆస్ట్రోనాట్‌’ నుంచి గౌతమ్‌ మీనన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఇందులో ఆయన డేవిడ్‌ థామస్‌గా కనిపించనున్నారు. కార్తీక్‌ భాగ్యరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. అంతరిక్షంలోకి వెళ్లాలనే ఓ యువతి కల చుట్టూ ఈ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...