వార్తలకు తిరిగి వెళ్లండి

ఓ స్నేహితుడిని నమ్మి పెట్టిన పెట్టుబడుల వల్ల తాను సర్వస్వం కోల్పోయి ఆర్థికంగా జీరో స్థాయికి పడిపోయినట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ వెల్లడించారు.
బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని ఆ క్లిష్ట సమయంలో వచ్చిన సినిమాల అవకాశాలు తనను మళ్లీ నిలబెట్టాయని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

