వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ నటుడు మమ్ముట్టి నాలుగో జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ‘భ్రమయుగం’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కగా.. అవార్డు స్వీకరించే సమయంలో ఆయనకు సభికుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మమ్ముట్టి పురస్కారం అందుకున్నారు. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఆయన ఉత్తమ నటుడి అవార్డును పంచుకున్నారు.
Comments
Loading comments...

