వార్తలకు తిరిగి వెళ్లండి

ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పణలో కార్తికేయ నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా థియేటర్లలోకి రానుంది.
Comments
Loading comments...

