వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం..AK47’ విడుదల వారం రోజులు వాయిదా పడింది. తొలుత అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Comments
Loading comments...

