Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవిడి గోరింకల డ్రెయిన్‌లో శుభ్రత పనులు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:03 PM కోనసీమGeneral
అవిడి గోరింకల డ్రెయిన్‌లో శుభ్రత పనులు - Udayam
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాలతో అవిడి గ్రామంలోని గోరింకల డ్రెయిన్‌లో గుర్రపుడెక్క తొలగింపు చర్యలు చేపట్టారు. డ్రైన్స్ DE పర్యవేక్షణలో నీటి సంఘం అధ్యక్షుడు రెడ్డి తాతాజీ ఆధ్వర్యంలో కలుపు మందు పిచికారీ చేయించారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు సురవరపు రామకృష్ణతో కలిసి డ్రెయిన్‌ను పరిశీలించారు. రైతులకు నీరు సక్రమంగా అందేలా గుర్రపుడెక్క తొలగింపు చర్యలను వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...