వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలిరోజే అన్ని భాషల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తూ డిజిటల్ వేదికపై సత్తా చాటుతోంది.
జేమ్స్ కెమెరాన్ అద్భుత సృష్టిగా వచ్చిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ మూవీ, డిజిటల్ ప్రపంచంలోనూ రికార్డులను తిరగరాస్తోంది.
Comments
Loading comments...

