Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవాన్స్ ఫైనాన్షియల్ IPO వాయిదా

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 21, 2026 12:05 PM జాతీయంGeneral
అవాన్స్ ఫైనాన్షియల్ IPO వాయిదా - Udayam
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులు, విదేశీ ఎడ్యుకేషన్ లోన్ల డిమాండ్ తగ్గడంతో ప్రముఖ ఫైనాన్స్ సంస్థ 'అవాన్స్' తన రూ. 3,500 కోట్ల ఐపీవో (IPO)ను వాయిదా వేసింది. FY26 లో విదేశీ విద్యారంగ రుణాల పంపిణీ 16% పడిపోయింది. అయినా కంపెనీ ఏఏయూఎమ్ (AUM) 23% పెరిగి రూ. 23,411 కోట్లకు చేరగా, లాభం రూ. 596.86 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...