Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:29 AM కామరెడ్డిGeneral
ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి - Udayam
కామారెడ్డి జిల్లా ప్రభుత్వం ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెహర్ దీప్, శ్రీకాంత్, సంతోష్, అఫ్రోజ్, మధుసూదన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...