వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆస్పత్రి బయట ఉద్యోగులు నిరసన చేపట్టారు. బెలూన్లు పట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

