Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్‌ దరఖాస్తులపై గ్రామాల్లో ఆటో ప్రచారం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:56 AM ఏలూరుGeneral
పింఛన్‌ దరఖాస్తులపై గ్రామాల్లో ఆటో ప్రచారం - Udayam
నిడమర్రు మండలం చిననిండ్రకొలను సచివాలయం పరిధిలో పింఛన్‌ దరఖాస్తుల స్వీకరణపై అధికారులు ఆటో ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు. దరఖాస్తుతో సమర్పించాల్సిన పత్రాలు, అవసరమైన వివరాలను ప్రజలకు తెలియజేశారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...