Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తులను బాదేస్తున్న ఆటోడ్రైవర్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:17 AM కృష్ణా జిల్లాGeneral
భక్తులను బాదేస్తున్న ఆటోడ్రైవర్లు - Udayam
విజయవాడ దుర్గగుడి పరిసరాల్లో కొందరు ఆటోడ్రైవర్లు అమ్మవారి పేరు, ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు ధరించి ఆలయ అధికారిక డ్రైవర్లుగా భక్తులను మభ్యపెడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. బస్టేషన్‌, రైల్వేస్టేషన్‌ సహా వివిధ ప్రాంతాలకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీరికి ఆలయంతో సంబంధం లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...