Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ నిజాయతీ: రూ.2 లక్షల నగదు అప్పగింత

Follow Udayam on Google
Neha Singh Jun 10, 2026 9:57 AM ఆదిలాబాద్General
ఆటో డ్రైవర్ నిజాయతీ: రూ.2 లక్షల నగదు అప్పగింత - Udayam
ఆదిలాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఇబ్రహీం తన నిజాయతీని చాటుకున్నాడు. శ్రీనివాస్ అనే ప్రయాణికుడు తన ఆటోలో ప్రయాణించి దిగుతూ.. రూ.2 లక్షల నగదు ఉన్న కవర్‌ను మర్చిపోయాడు. ఆటోలో ఆ డబ్బును గమనించిన ఇబ్రహీం, వెంటనే పోలీసుల సమక్షంలో ఆ రెండు లక్షల రూపాయలను బాధితుడికి సురక్షితంగా అప్పగించాడు. ఆటో డ్రైవర్‌ నిజాయతీని పోలీసులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...