Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత బస్సుపై ఆటో డ్రైవర్ ఆవేదన

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 06, 2026 2:21 PM హైదరాబాద్General
ఉచిత బస్సుపై ఆటో డ్రైవర్ ఆవేదన - Udayam
ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి దెబ్బతిందని ఓ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు నడవడం తగ్గడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్‌తో ఆటో కొనుగోలు చేశానని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవనోపాధిపై ప్రభావం చూపిందని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్‌కు ఓటు వేయనని కూడా ఆయన చెప్పారు.

Comments

G
Loading comments...