వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ భీమిలి దొరతోట రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో పక్కూర్తి లక్ష్మణ్ (40) మృతి చెందారు. రోడ్డు పక్కన ఉన్న సమయంలో ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో ఆటోలోని మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

