Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా విద్యకు ‘AAERI Verify’

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 10, 2026 3:08 PM జాతీయంGeneral
ఆస్ట్రేలియా విద్యకు ‘AAERI Verify’ - Udayam
ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు భారత విద్యార్థుల పత్రాల ధ్రువీకరణ కోసం NeGD, AAERI కలిసి ‘AAERI Verify’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. ఇది డిజీలాకర్‌తో అనుసంధానమై డిజిటల్ పత్రాలను సురక్షితంగా ధ్రువీకరిస్తుంది. విద్యార్థి, స్పాన్సర్ పత్రాల తనిఖీకి రెండు దశల్లో ప్రక్రియ ఉంటుంది. విద్యార్థి సమ్మతితో డిజీలాకర్‌లోని అధికారిక రికార్డులను యూనివర్సిటీలు పరిశీలించవచ్చు.

Comments

G
Loading comments...