వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం కొనసాగనుంది. ఈ నెలలో ఆగస్టు 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 3, 4, 5, 8, 10, 11, 13, 14 తేదీల్లోనూ శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఈ సీజన్‌లో 10 వేలకుపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.
Comments
Loading comments...

