Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుభ ముహూర్తాల సందడి

Follow Udayam on Google
Harika Jun 16, 2026 10:50 AM నల్గొండGeneral
శుభ ముహూర్తాల సందడి - Udayam
అధిక జ్యేష్ఠ మాసం కారణంగా ఆగిపోయిన శుభకార్యాలు జూన్ 16 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. జులై 12 వరకు సుమూహూర్తాలు ఉండటంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో కల్యాణ మండపాల బుకింగ్‌లు, వస్త్రాలు, ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకోవడంతో వ్యాపారాలు జోరందుకున్నాయి. ముందస్తుగా నిశ్చయించుకున్న వేడుకలను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...