Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 14న హైదరాబాద్‌లో బీజేపీ తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
Girish Bidkar Aug 12, 2026 8:06 AM హైదరాబాద్General
ఆగస్టు 14న హైదరాబాద్‌లో బీజేపీ తిరంగా ర్యాలీ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌పై తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు BJP పోలీసుల అనుమతి కోరింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంబేద్కర్‌ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రామచందర్ రావు పాల్గొంటారని పేర్కొంది.

Comments

G
Loading comments...