వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఏయూఈఈటీ మూడో దశ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ డి.ఏ. నాయుడు తెలిపారు.
ఖాళీల వివరాలను ఆగస్టు 5న వెబ్‌సైట్‌లో ఉంచుతామని, 5 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఆగస్టు 10న సీట్ల కేటాయింపు, 11 నుంచి 17 వరకు ఫీజు చెల్లింపు ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

