Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔదత్‌పూర్ UPSలో రాచమ్మకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 06, 2026 8:26 PM సంగారెడ్డిGeneral
ఔదత్‌పూర్ UPSలో రాచమ్మకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - Udayam
ఔదత్‌పూర్ UPS పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న రాచమ్మ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అంకితభావంతో కృషి చేసినందుకు ఈ గౌరవం దక్కింది. ఆమె కృషితో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 100 మందికి పెరగడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు రాచమ్మను ఘనంగా అభినందించారు.

Comments

G
Loading comments...