Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోకాపేటలో 4.59 ఎకరాల భూమికి మళ్లీ వేలం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 12, 2026 5:47 PM హైదరాబాద్General
కోకాపేటలో 4.59 ఎకరాల భూమికి మళ్లీ వేలం - Udayam
కోకాపేట నీయోపాలిస్‌ ఫేజ్‌-3లోని 4.59 ఎకరాల భూమిని ప్రభుత్వం మళ్లీ వేలం వేయనుంది. గత వేలంలో ఎకరాకు రూ.136.50 కోట్ల బిడ్‌ వేసిన వజ్రా హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ నిర్దేశిత గడువులో చెల్లింపులు చేయలేకపోయింది. దీంతో HMDA రూ.5 కోట్ల ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ను జప్తు చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ప్లాట్‌-17కు మరోసారి వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...