Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యచార భాధిత వృద్దురాలికి పోలీసుల సాయం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 7:38 PM విజయనగరంGeneral
అత్యచార భాధిత వృద్దురాలికి పోలీసుల సాయం - Udayam
అత్యాచార కేసులో బాధితురాలైన విజయనగరంకు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలిని గురువారం స్దానిక మహిళా పోలీసులు పరామర్శించి మానవతా సాయం అందించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్‌స్టేషన్‌ క్రైం నంబర్‌ 69/2026 కేసులో బాధితురాలి కుటుంబానికి తక్షణ అవసరాల కోసం నగదు, బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులను అందజేశారు. పోలీసుల సహాయానికి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు జిల్లా SP దామోదర్‌,‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...