వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఈ నెల 2న సీనియర్ పురుషులు, మహిళల అత్యాపాత్యా మంచిర్యాల జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అత్యాపాత్యా ఉపాధ్యక్షుడు సంతోష్ తెలిపారు.
ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాఠశాలలో పీడీ సాయి, పీఈటీ మహేశ్‌లకు రిపోర్టు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

