వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఆత్యా పత్యా పోటీలలో ప్రతిభ కనబర్చారు.
జిల్లా స్థాయిలో ఇటీవల జరిగిన పోటీలలో పాఠశాలకు చెందిన ప్రభాస్, ప్రశాంత్ రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 29, 30న నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటిల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...

