Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ATWO కార్యాలయంలో 'మాతృభాష' పుస్తకాలు పంపిణీ

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 5:03 PM పార్వతీపురం మన్యంGeneral
ATWO కార్యాలయంలో 'మాతృభాష' పుస్తకాలు పంపిణీ - Udayam
గుమ్మలక్ష్మీపురం ATWO కార్యా లయంలో సోమవారం మాతృభాష(సవర) పుస్తకాల పంపిణీ జరిగింది. ఐటీడీఏ పీవో వైశాలి ఆదేశాల మేరకు భాష వాలంటీర్లకు పుస్తకాలను అందజేస్తున్నామని ATWO రజిని తెలిపారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాలలోని 181 పాఠశాలల్లో చదువుతున్న 1000 మంది 1వ తరగతి విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తామన్నారు. పిల్లలకు చిన్న వయసు నుంచే మాతృభాషపై అవగాహన ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు.

Comments

G
Loading comments...