వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం డ్రైవర్స్ కాలనీకి చెందిన అటవీశాఖ విశ్రాంత అధికారి కాకా వీరయ్య మృతి చెందారు. అటవీశాఖలో ఓఎస్ స్థాయి నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఎదిగిన ఆయన ఏడాది క్రితం పదవీ విరమణ చేశారు.
వీరయ్య మృతిపై ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ సంతాపం తెలిపారు. ఆయన మృతితో కాలనీలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

