వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై సమ్యా నాయక్ తండా గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌ఓ, ఎంపీడీఓ, ఇతర శాఖల అధికారులు, అటవీ సిబ్బంది పాల్గొని అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

