వార్తలకు తిరిగి వెళ్లండి
ఏటూరునాగారంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అటవీశాఖ అధికారులు నిర్వహించారు. రేంజ్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు బైకు ర్యాలీ చేపట్టారు.అనంతరం బస్టాండ్ వద్ద అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై నినాదాలు చేశారు.
రేంజర్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ..అడవులు, వన్యప్రాణుల రక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

