వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురంలో రిటైర్డ్ సైనిక ఉద్యోగిని అడ్డగించి కేసు మాఫీ చేస్తానంటూ ఓ వ్యక్తి రూ.1.20 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనను విలేకరిగా పరిచయం చేసుకున్న రఘు.. కలప తీసుకెళ్తున్న స్వామినాయుడిని డబ్బుల కోసం బెదిరించినట్లు చెప్పారు.
మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎర్రం నాయుడు తెలిపారు.
Comments
Loading comments...

