వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కాటారం, మహాదేవపూర్, పెగడపల్లి తదితర అటవీ రేంజ్‌ల పరిధిలో అధికారులు, సిబ్బంది బైక్ ర్యాలీలు చేపట్టారు.
అమరులకు నివాళులర్పించిన అధికారులు.. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణలో సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తుచేశారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

