వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ (జి) మండల కేంద్రం నుండి డొంగూర్ గాం, లోకేశ్వరం మీదుగా నిజామాబాద్ జిల్లాకు ఎటువంటి అనుమతులు లేకుండా అడవి పందుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
వన్యప్రాణుల రక్షణ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతుపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ మరియు పోలీసు శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

