Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు

Follow Udayam on Google
raju Sep 10, 2026 11:25 PM నిజామాబాద్General
అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు - Udayam
అటవీ భూములను ఆక్రమించినా, అనుమతులు లేకుండా చెట్లను నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇందల్వాయి అటవీ ప్రాంత అధికారి రవిమోహన్ బట్ హెచ్చరించారు. గురువారం ఇందల్వాయి మండలం చంద్రన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సామ్య నాయక్ తండాలో ఆయన ఆధ్వర్యంలో రక్షణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రవిమోహన్ బట్ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...