వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి స్టేడియంలో ఉమెన్ ఏపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.
మహిళా క్రికెటర్లకు ఇదొక చక్కటి వేదిక అని వారు పేర్కొంటూ, టోర్నీ ట్రోఫీని ఆవిష్కరించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
Comments
Loading comments...

