వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సకాలంలో న్యాయం, పరిహారం, పునరావాసం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆదేశించారు.
ఈ మేరకు ఈ నెల 13న కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయంపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

