వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండలంలోని కొల్లూరు దళిత రైతు బాలయ్యకు న్యాయం చేయాలని సీవీఎంసీ కమిటీ సభ్యులు తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని 17ఏ, 15ఏ నిబంధనలను అమలు చేయాలని కోరారు.
బాధితులు, సాక్షుల హక్కులను కాపాడాలని సీవీఎంసీ నాయకుడు సి. ఆనంద్ డిమాండ్ చేశారు. దళితులు, బహుజనులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

