వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తిలి మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి U. మంగపతిరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో అన్నపూర్ణేశ్వరి, డిప్యుటీ ఎంపీడీఓ సత్యనారాయణ, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు.
Comments
Loading comments...

