Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తొమ్మిదేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం

Ravi Jun 13, 2026 5:31 PM భద్రాద్రి కొత్తగూడెం 18 views1 day ago
తొమ్మిదేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం - Udayam Digital
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం జరిగింది. చాక్లెట్ల కోసం దుకాణానికి వచ్చిన 9 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల నిర్వాహకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి చెల్లి ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేయగా, అతడు పోలీస్ స్టేషన్‌కు పారిపోయాడు. అయితే, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...