Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తపై హత్యాయత్నం ఆరోపణలు.. ముగ్గురిపై కేసు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 31, 2026 12:13 PM అన్నమయ్యGeneral
భర్తపై హత్యాయత్నం ఆరోపణలు.. ముగ్గురిపై కేసు - Udayam
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం జరిగింది. లారీ డ్రైవర్ రఘునాథ్‌ను భార్య వనజ, ప్రియుడు రామ్మోహన్, ఆమె తండ్రి కలిసి విచక్షణారహితంగా కొట్టి, చనిపోయాడనుకుని ముళ్లపొదల్లో పడేశారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది రఘునాథ్‌ను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. తనపై భార్య, ఆమె ప్రియుడు, మామ దాడి చేసి చంపేయాలని చూశారని బాధితుడు పోలీసులకు తెలిపారు. విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...