వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మండలంలోని అత్తెల్లి గ్రామానికి చెందిన ఎర్ర సంఘాని మొగులయ్య (బాలయ్య కుమారుడు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటలకు స్నేహితులతో కలిసి ఫంక్షన్ కు వెళ్లిన మొగులయ్య, 11 గంటలకు ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి మృతి చెందినట్లు భార్య తెలిపింది.
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు
Comments
Loading comments...

