Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అమెరికా దాడులు

పవని రెడ్డి Jul 09, 2026 1:03 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ఇరాన్‌పై అమెరికా దాడులు - Udayam Digital
ఇరాన్‌పై విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం మరోసారి దాడులు చేసింది. హర్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకునే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే తమ లక్ష్యమని పేర్కొంది. మరోవైపు ఇరాన్ దళాలు పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేశాయి.

Comments

G
Loading comments...