Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతకక్షల నేపథ్యంలో ఇరువర్గాల దాడులు

Follow Udayam on Google
పాతకక్షల నేపథ్యంలో ఇరువర్గాల దాడులు - Udayam
పాతకక్షల నేపథ్యంలో గుంటూరులో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్న ఘటనపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమశేఖర్, మణిరెడ్డికి గతంలో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమశేఖర్‌పై మణిరెడ్డి, అతని స్నేహితులు దాడి చేశారు. తమపై కూడా దాడి జరిగిందంటూ ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...