Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాల్లో వ్యక్తిపై కత్తితో దాడి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 12, 2026 12:19 PM ములుగు General
కుటుంబ కలహాల్లో వ్యక్తిపై కత్తితో దాడి - Udayam
కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కవిరి బానుప్రసాద్‌పై కత్తితో దాడి జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనలో గాయపడిన ఆయనకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బానుప్రసాద్‌ను ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...