వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ యువకుడిపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడి గొంతు కోసి పరారయ్యారు.
దర్గా సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

