Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడిపై దాడి.. కేసు నమోదు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:02 AM చిత్తూరుGeneral
యువకుడిపై దాడి.. కేసు నమోదు - Udayam
చిత్తూరు మంగసముద్రానికి చెందిన శరత్ కుమార్‌పై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటనపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి బయట ఫోన్ చూసుకుంటున్న శరత్ కుమార్‌ను ముగ్గురు యువకులు తిట్టడంతో ఈ విషయాన్ని తల్లి కి చెప్పాడు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి అతడిపై దాడి చేయడంతో తలకు గాయమైంది. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.

Comments

G
Loading comments...