వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాలో టోలీచౌకి యువకుడిపై దాడి

అమెరికాలోని యుటా రాష్ట్రంలో టోలీచౌకికి చెందిన సోహైల్ ఉద్దీన్‌పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. సాల్ట్‌లేక్ కౌంటీలోని మాల్‌లో విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది.
ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది.
Comments
Loading comments...